'గ్రేటర్'లో ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ
- February 22, 2016
: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్నుపై వడ్డీని మాఫీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 6.20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. కాగా, ఆస్తిపన్ను చెల్లించేందుకు గతంలో కొందరు గృహయజమానులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









