సున్నితమైన డాక్యుమెంట్ల చిత్రీకరణ: నలుగురు అరబ్స్ అరెస్టు

- January 09, 2021 , by Maagulf
సున్నితమైన డాక్యుమెంట్ల చిత్రీకరణ: నలుగురు అరబ్స్ అరెస్టు

కువైట్ సిటీ:అరబ్ జాతీయులైన నలుగురు వ్యక్తులు, సున్నితమైన డాక్యుమెంట్లను ఫొటో తీసినందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. జనరల్ డిపార్టుమెంట్ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. కోర్టులో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు, ఓ లాయర్.. సున్నితమైన డాక్యుమెంట్లను జిరాక్స్ తీసి, ఫొటోలు తీసి విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్ని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com