ప్రభుత్వ సర్వీసులకు కొత్త రుసుము
- January 11, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అందించే సేవలకు ఇకపై కొత్త రుసుములు వర్తిస్తాయని కువైట్ మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఫైజల్ అల్ మద్లెజ్ చెప్పారు. 7 లావాదేవీలపై 1 దినార్ నుంచి 10 దినార్ల వరకు ఈ రుసుములు వుంటాయి. కార్మికుడికి సంబంధించి స్టేటస్ స్టేట్మెంట్ సర్టిఫికెట్ కోసం 1 దినార్ ఖర్చవుతుంది. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన పౌరులకు సంబంధించి వర్క్ పర్మిట్స్ లేదా రెన్యువల్ కోసం 10 దినార్లు ఖర్చవుతుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!