హోటల్స్, రెస్టారెంట్లలో అన్ని వేడుకలు, సంబరాలపై నిషేధం విధించిన బహ్రెయిన్
- January 12, 2021
మనామా:కోవిడ్ స్ట్రెయిన్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది బహ్రెయిన్. ఇక నుంచి కింగ్డమ్ పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్లు, లాంజ్, ఇన్ డోర్, ఔట్ డోర్ లలో ఎలాంటి వేడుకలకు అనుమతులు లేవని బహ్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ స్ట్రెయిన్ మరింత వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయనే నిపుణుల హెచ్చరికలతో బహ్రెయిన్ ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఒకే చోట గుమికూడటం, పార్టీలు, సెలబ్రేషన్ల పేరుతో ఒకే చోట చేరి వేడుకలు నిర్వహించటం వంటి కార్యక్రమాలపై నిషేధం అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హోటల్స్, టూరిజం రంగంలోని సిబ్బంది ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







