భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 12, 2021
న్యూ ఢిల్లీ:భారత్‌లో కరనోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో తగ్గాయి... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 12,584 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 167 మంది కరోనా బారినపడి మృతిచెందారు... ఇదే సమయంలో.. 18,385 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో... మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,79,179కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,01,11,294 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ఇక, 1,51,327 మంది కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,16,558 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







