దోహా లో మకర సంక్రాంతి సందర్భంగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
- January 16, 2021దోహా:ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది.ఇట్టి 2021 క్యాలెండర్ నూతన ICBF ప్రెసిడెంట్ జాయిద్ ఉస్మాన్ మరియు కమిటీ మెంబర్ వినోద్ నాయర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ గల్ఫ్ సమితి కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన వారికి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను టీం సభ్యులకు వివరించారు.కార్యక్రమం అనంతరం మొక్కలను ICC భవనం ముందు నాటారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు శంకర్ గౌడ్, ప్రేమ్ కుమార్, శ్రీధర్ అబ్బాగౌని,మహేందర్,గడ్డి రాజు, రాజేష్, రాజు కింగ్, సాగర్, దీపకు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల