మొబైల్ లో అనవసర ప్రకటనలను ఇలా బ్లాక్ చేయండి...యూఏఈ ప్రకటన
- January 17, 2021
యూఏఈ:మొబైల్ ఫోన్ కి అనవసర ప్రకటనలు వచ్చి పడుతున్నాయా? ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న ప్రకటనలు విసిగెత్తుస్తున్నాయా? ప్రకటనలతో బేజారెత్తిపోతున్న మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా యూఏఈ టెలికమ్యూనికేషన్ రెగ్యూలేటరీ కీలక ప్రకటన చేసింది. మొబైల్ వినియోగదారులు BALL అని టైప్ చేసి 7726కి ఎస్ఎంఎస్ చేస్తే ఇక మీకు ఎలాంటి యాడ్స్ రావని వెల్లడించింది. ఈ మేరకు యూఏఈలోని టెలికమ్యూనికేషన్ ఆపరేటర్స్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎంఎస్ పంపిన వినియోగదారుల మొబైల్ కు యాడ్స్ ను బ్లాక్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..