ఆస్ట్రేలియన్ ఓపెన్: కరోనా కలకలం... క్వారంటైన్‌కు 72 మంది క్రీడాకారులు!
- January 18, 2021
కాన్బెర్రా: ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం ఆటగాళ్లను, సిబ్బందిని తీసుకువచ్చిన చార్టెడ్ విమానంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. దీంతో మొత్తం 72 మంది క్రీడాకారులను క్వారంటైన్‌కు తరలించారు. ఫలితంగా ఈ క్రీడాకారులంతా హోటళ్లలో తమకు కేటాయించిన గదుల్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సివస్తుంది. దీంతో వారు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం కూడా అవకాశం లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు దోహా నుంచి వచ్చిన విమానంలోని ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపధ్యంలో ఆటగాళ్లందరినీ క్వారంటైన్‌కు తరలించారు. అదేవిమానంలో వచ్చిన మరో 58 మంది ప్రయాణికులను కూడా క్వారంటైన్‌కు తరలించారు.
తాజా వార్తలు
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!