AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- September 14, 2025
రియాద్: సౌదీ అథారిటీ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (SAIP) కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిన ఒక వ్యక్తికి జరిమానా విధించింది. అతను పర్సనల్ ఫోటోను ప్రచురించాడని, ఏఐ ఉపయోగించి దానికి మార్పులు చేశాడని, కాపీరైట్ హోల్డర్ అనుమతి లేకుండా దానిని ఉపయోగించాడని SR9000 జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
పర్సనల్ ఫోటోలను ప్రచురించడం, AI ఉపయోగించి వాటికి మార్పులు చేయడం, కాపీరైట్ హోల్డర్ అనుమతి లేకుండా వాటిని వాణిజ్యపరంగా వినియోగించడం కాపీరైట్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందని అథారిటీ స్పష్టం చేసింది. మేధో సంపత్తి హక్కులను గౌరవించాలని, వాటిని ఉల్లంఘించకుండా ఉండాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!