న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- September 14, 2025
మస్కట్: పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం టూ స్టేట్స్ పరిష్కారం అమలుపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 'న్యూయార్క్ డిక్లరేషన్'ను ఆమోదించడాన్ని ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది. న్యాయమైన మరియు శాశ్వత శాంతిని సాధించడానికి ఇది దోహదం చేస్తుందని, దాని అమలుకు మద్దతు ఇవ్వాలని ఒమన్ భద్రతా మండలిని కోరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూయార్క్ డిక్లరేషన్ను సమర్థిస్తూ UNGA ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది.UNGA ఈ తీర్మానానికి అనుకూలంగా 142, వ్యతిరేకంగా 10 ఓట్లు వచ్చాయి. జూలై చివరలో ఐక్యరాజ్యసమితిలో ఈ ముసాయిదా తీర్మానాన్ని ఫ్రాన్స్, సౌదీ అరేబియా ప్రవేశపెట్టాయి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







