వ్యాక్సినేషన్: వయసు తగ్గించిన యూఏఈ
- January 18, 2021
యూఏఈ: వ్యాక్సినేషన్ పొందగోరేవారి వయసుని 18 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళకు తగ్గించింది యూఏఈ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఉచితంగానే యూఏఈలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించనున్న సంగతి తెలిసిందే. చైనాకి చెందిన సినోఫామ్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ని యూఏఈలో వినియోగిస్తున్నారు. దుబాయ్ ఎమిరేట్ మాత్రం సినోఫామ్ అలాగే ఫైజర్ బయో ఎన్ టెక్ సంస్థలకు చెందిన టీకాల్లో ఏదో ఒకటి పొందేందుకు అవకాశం కల్పిస్తోంది.
తాజా వార్తలు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







