మెట్రో రైల్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ భుమిపూజ
- January 18, 2021
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రెండు వేర్వేరు మెట్రో రైల్ ప్రాజెక్టులకు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ భుమిపూజ చేశారు. అహ్మదాబాద్‌లోని మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్2కు, సూరత్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మట్లాడుతూ.. దేశంలోని రెండు ప్రధాన వ్యాపార కేంద్రాలైన అహ్మదాబాద్, సూరత్‌లలో తాజా మెట్రోరైల్ ప్రాజెక్టుల ద్వారా కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అహ్మదాబాద్, సూరత్‌లకు ఈ నూతన మెట్రోరైల్ ప్రాజెక్టులు చాలా ముఖ్యమైన బహుమతులని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!