అక్రమ నివాసితుల సంఖ్య 180,000
- January 19, 2021
కువైట్ సిటీ:దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారి సంఖ్య 180,000కి చేరింది. విజయవంతంగా అమ్నెస్టీని నిర్వహించినప్పటికీ అక్మ నివాసితులతో సమస్యలు ఎదురవుతూనే వున్నాయి. 35 దేశాలకు విమానాల్ని రద్దు చేయడంతో సమస్య తీవ్రతరమవుతోంది. 2500 మంది మాత్రమే తమ స్టేటస్‌ని మార్చుకోవడానికి ముందుకొచ్చారు. ఈ గ్రేస్ పీరియడ్ 31 జనవరితో ముగియనుంది. రెగ్యులర్ తనిఖీలకు కొంత విరామం ఇవ్వడంతో అక్రమ నివాసితుల సంఖ్య 130,000 నుంచి 180,000కి పెరిగింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!