వ్యాక్సినేషన్: మూడో స్థానంలో బహ్రెయిన్
- January 19, 2021మనామా:ప్రతి 100 మందిలో ఎంతమందికి వ్యాక్సినేషన్.. అనే అంశానికి సంబంధించి ప్రపంచంలోనే బహ్రెయిన్ మూడో స్థానంలో నిలిచింది. సగటున నూటికి 8.28 మందికి వ్యాక్సినేషన్ జరిగినట్లు బ్లూమ్బర్గ్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ట్రాకర్ ఆధారంగా ఈ విషయం వెల్లడయ్యింది. ఈ లిస్టులో ఇజ్రాయెల్ 24.24 రేటుతో తొలి స్థానంలో నిలిచింది. యూఏఈ 15.5 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మొబైల్ యాప్ బి అవేర్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ అపాయింటుమెంట్లను చేపడుతోంది బహ్రెయిన్. పౌరులు అలాగే నివాసితులు కూడా ఉచిత వ్యాక్సినేషన్ పొందడానికి వీలుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!