రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల త్రైమాసిక రెన్యువల్‌కి ఆమోదం
- January 27, 2021_1611724386.jpg)
రియాద్:సౌదీ అరేబియా క్యాబినెట్, రెసిడెన్స్ అలాగే వర్క్ పర్మిట్లకు సంబంధించి త్రైమాసిక రెన్యువల్‌కి ఆమోదం తెలిపింది. డొమెస్టిక్ వర్కర్లు అలాగే సంబంధిత ప్రొఫెషనల్ కేటగిరీలను మినహాయించారు. ఆయా రుసుముల్ని త్రైమాసికాలకు అనుగుణంగా చెల్లించేందుకు వీలు కల్పించనున్నారు. కాగా, రియాద్‌లోని డిప్లమాటిక్ క్వార్టర్ అథారిటీ, సంబంధిత ఆర్గనైజేషనల్ ఏర్పాట్లను రద్దు చేస్తూ, అన్ని మిషన్లు, ప్రాజెక్టులు, రైట్స్, ఆబ్లిగేషన్స్ అలాగే కార్మికుల్ని రాయల్ కమిషన్ ఫర్ రియాద్ జ్యురిస్డిక్షన్కి బదలాయిస్తున్నట్లు ప్రకటించారు. పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ వ్యూహాన్ని తదుపరి ఐదేళ్ళకు సంబంధించి పరిగణనలోకి తీసుకుంది క్యాబినెట్.
తాజా వార్తలు
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!