రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల త్రైమాసిక రెన్యువల్‌కి ఆమోదం
- January 27, 2021రియాద్:సౌదీ అరేబియా క్యాబినెట్, రెసిడెన్స్ అలాగే వర్క్ పర్మిట్లకు సంబంధించి త్రైమాసిక రెన్యువల్‌కి ఆమోదం తెలిపింది. డొమెస్టిక్ వర్కర్లు అలాగే సంబంధిత ప్రొఫెషనల్ కేటగిరీలను మినహాయించారు. ఆయా రుసుముల్ని త్రైమాసికాలకు అనుగుణంగా చెల్లించేందుకు వీలు కల్పించనున్నారు. కాగా, రియాద్‌లోని డిప్లమాటిక్ క్వార్టర్ అథారిటీ, సంబంధిత ఆర్గనైజేషనల్ ఏర్పాట్లను రద్దు చేస్తూ, అన్ని మిషన్లు, ప్రాజెక్టులు, రైట్స్, ఆబ్లిగేషన్స్ అలాగే కార్మికుల్ని రాయల్ కమిషన్ ఫర్ రియాద్ జ్యురిస్డిక్షన్కి బదలాయిస్తున్నట్లు ప్రకటించారు. పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ వ్యూహాన్ని తదుపరి ఐదేళ్ళకు సంబంధించి పరిగణనలోకి తీసుకుంది క్యాబినెట్.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?