కార్మికులపై దోపిడీ: గ్యాంగ్ అరెస్ట్
- January 27, 2021రియాద్ పోలీస్, ఇద్దరు సౌదీలు అలాగే ఓ సుడానీస్ వ్యక్తిని అరెస్ట్ చేశారు నిందితులు, సెక్యూరిటీ ఆఫీసర్స్ రూపంలో వెళ్ళి, బాధితుల్ని దోచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితుల నుంచి డబ్బు అలాగే వారికి చెందిన కొన్ని వస్తువుల్ని నిందితులు దొంగిలించారు. రియాద్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ ఖరైదీస్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరో రెండు హౌసింగ్ ఫెసిలిటీస్‌లో కూడా నిందితులు దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు