తీవ్రవాద పోరులో సౌదీకి మద్దతుగా బహ్రెయిన్

- February 24, 2016 , by Maagulf
తీవ్రవాద పోరులో సౌదీకి మద్దతుగా బహ్రెయిన్

  తీవ్రవాద పోరులో సౌదీ అరేబియాకు బాసటగా నిలుస్తామని  బహ్రెయిన్ పేర్కొంది. అన్ని రకాల హింసలను వ్యతిరేకిస్తూ, దానిని నివారించడానికి  ఐకమత్యంగా నిలుస్తామని బెహారిన్ మద్దతు పలికింది. సౌదీ అరేబియాలో మంగళవారం బెహారిన్ తీవ్రవాది హత్యకు గురవ్వడంతో తాము ఈ ప్రకటన చేస్తున్నట్లు బెహారిన్ దేశ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్రవాద చర్యలపై బెహారిన్ అంతర్గత వ్యవహారాల శాఖ , సౌదీ అరేబియాఅంతర్గత వ్యవహారాల శాఖల మధ్య సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు గతం నుంచి నెలకొని ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com