నెల రోజుల్లో కరోనా బాధితుల కోసం ఫీల్డ్ హాస్పిటల్
- January 28, 2021
షార్జా:షార్జాలోని అల్ సహియా ప్రాంతంలో కోవిడ్ 19 బాధితుల కోసమే ప్రత్యేకంగా ఫీల్డ్ హాస్పిటల్‌ని ప్రారంభించబోతున్నారు. మేజర్ జనరల్ సైఫ్ అల్ జరి అల్ షామ్సి (షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ - లోకల్ ఎమర్జన్సీ మరియు క్రైసిస్ టీమ్ హెడ్) ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకమైన వైద్య చికిత్స అవసరమైన వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా వుంటుందని ఆయన వివరించారు. నెల రోజుల్లో ఈ ఆసుపత్రి సిద్ధం కాబోతోంది. మరోపక్క, వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వరా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడినవారవుతారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!