నేటి నుంచి యు.ఎ.ఈ లో అందుబాటులో శామ్ సంగ్ ఎస్ 7 ఫోన్లు

- February 24, 2016 , by Maagulf
నేటి నుంచి యు.ఎ.ఈ లో అందుబాటులో  శామ్ సంగ్  ఎస్ 7 ఫోన్లు

 నేటి నుంచి యు.ఎ.ఈ లో అందుబాటులో శామ్ సంగ్  ఎస్ 7 ఫోన్లు రానున్నాయి. శామ్ సంగ్  గల్ఫ్ ఎలెక్ట్రానిక్స్ నూతన గాలక్సీ ఎస్ 7 ను  యు.ఎ.ఇ. సరఫరా చేయనుంది. ఈ ఫొనె కోసం ముందే ఆర్డర్ ఇచ్చిన వారు ఈ సరికొత్త గాలక్సీ  స్మార్ట్ ఫోన్ తో  పాటు తాజా బహుమతిని పొందవచ్చు,  " గేర్  వి అర్ " అనే 360 డిగ్రీలు  ఒక వినోద వల్లరి లభ్యం కానున్నట్లు ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com