జజీరా ఎయిర్ లైన్స్:కువైట్-ఇండియా ఫ్లైట్ టికెట్ ఆఫర్...
- January 29, 2021
కువైట్ సిటీ:కువైట్ నుంచి ఇండియాలోని నాలుగు నగరాలకు ప్రయాణించే ప్రయాణికులకు జజీరా ఎయిర్ లైన్స్ ఆఫర్లు ప్రకటించింది. సగటున 15 వేల రూపాయలతో ఇండియాలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కొచ్చి ప్రయాణించేలా టికెట్ రేట్లను ఫిక్స్ చేసింది.

భారత్ తో పాటు ఇతర ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా జజీరా టికెట్ ఆఫర్లను ప్రకటించింది. ఖాట్మండు, ఢాకా, లాహోర్, దోహా, దుబాయ్, మస్కట్, అమ్మన్, దమ్మమ్, ఇస్తాంబుల్, జెడ్డా, రియాద్ ప్రయాణాలపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే..ప్రయాణికులు బయల్దేరే ముందు కువైట్ ఆరోగ్య శాఖ సూచించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే గమ్యస్థాన దేశాలు ప్రకటించిన నిబంధనల పట్ల కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని జజీరా ఎయిర్ వేస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







