అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా
- January 29, 2021_1611914685.jpg)
యూఏఈ:వాహనదారులు, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా విధిస్తామని తాజాగా అబుదాబీ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. దారి ఇవ్వని వాహనాల్ని 30 రోజులపాటు జప్తు చేయడం కూడా జరుగుతుంది. సదరు వాహనదారుడికి ఆరు బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు. ప్రమాదాలు, ఇతర అత్యవసర విషయాల్లో సాయం కోసం ఎమర్జన్సీ వెహికిల్స్ నడిపేవారు, ట్రాఫిక్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ క్రమంలో సాయం పొందాల్సినవారికి సకాలంలో సాయం అందకుండా పోతోందని అధికారులు తెలిపారు. దీన్ని సామాజిక బాధ్యతగా భావించి, ప్రతి ఒక్కరూ ఎమర్జన్సీ వెహికిల్స్‌కి సహకరించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!