కోవిడ్ వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాకు అత్యవసర అనుమతి ఇచ్చిన కువైట్
- January 30, 2021
కువైట్ సిటీ:కువైట్ పౌరులు, ప్రవాసీయులకు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. అక్స్ ఫర్డ్ నుంచి విడుదలైన కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా వినియోగానికి కింగ్డమ్ ప్రభుత్వం అత్యవసర అనుమతులు ఇచ్చింది. మరికొద్ది రోజుల్లోనే ఆస్ట్రాజెనెకా తొలి బ్యాచ్ కువైట్ చేరుకుంటుందని కూడా ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు ఇప్పటికే ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే..వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతగా సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలుగా అస్ట్రాజెనెకాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!