రీ-ఎంట్రీ వీసా గడువు తీరితే, మూడేళ్ళు ఎంట్రీకి నో ఛాన్స్
- February 01, 2021
రియాద్:దేశం విడిచి వెళ్ళే వీసాదారులు, ఒకవేళ తమ వీసా గడువు ముగిసేలోపు తిరిగి రాకపోతే, వారికి మూడేళ్ళపాటు దేశంలోకి తిరిగి ప్రవేశించేందుకు అవకాశం వుండదు. అయితే, కొత్త వర్క్ వీసా ద్వారా పాత ఎంప్లాయర్ వద్దకు రావాలనుకుంటే, అలాంటివారికి పై నిబంధన నుంచి మినహాయింపు వుంటుంది. ఈ మేరకు జవ్‌జాత్ ఓ స్పష్టతనిచ్చింది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!