తీవ్రవాద చర్య: 18 మందికి జైలు
- February 01, 2021
మనామా:బహ్రెయిన్‌లోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు పేల్చేందుకు ఓ తీవ్రవాద సంస్థతో చేతులు కలిపిన 18 మంది వ్యక్ుతలకు 5 ఏళ్ళ నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. 8 మంది నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విదించింది. ఇద్దరికి 15 ఏళ్ళ జైలు శిక్ష ఖరారైంది. మరో ఇద్దరికి పదేళ్లు, ఐదుగురికి ఐదేళ్ళ జైలు శిక్ష, ఒకరికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. కాగా, తొమ్మిదిమంది నిందితులు దేశం విడిచి పారిపోయారు. నిందితులంతా 17 నుంచి 37 ఏళ్ళ వయసు లోపు వారే. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ మద్దతుదారులుగా నిందితులపై ఆరోపణలు నిరూపించబడ్డాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..