చిన్న వ్యాపారాల కోసం ఇ-పేమెంట్ సర్వీసెస్

- February 01, 2021 , by Maagulf
చిన్న వ్యాపారాల కోసం ఇ-పేమెంట్ సర్వీసెస్

మస్కట్:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్, చిన్న వ్యాపారాలు ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీసులు వినియోగించుకునేలా ఫ్రేమ్ వర్క్‌ని ప్రకటించడం జరిగింది. నేషనల్ ఇ-కామర్స్ స్ట్రేటజీలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. వివిధ గవర్నమెంట్ ఏజెన్సీలు, ప్రైవేటు సెక్టార్ ఇనిస్టిట్యూషన్స్ ఈ స్ట్రేటజీని అమలులో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com