వాటర్ బిల్లులో శానిటేషన్ షీజు
- February 01, 2021
దోహా:కహరామా వాటర్ కన్జంప్షన్ బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు కూడా ఇకపై జతచేయబడనుంది. ఫిబ్రవరి 2021 నుంచి కహరామా బిల్లుతోపాటుగా శానిటేషన్ ఫీజు చేర్చబడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నీటి వినియోగాన్ని రేషనలైజ్ చేసే క్రమంలో మెరుగైన సేవలు అందించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖతారీ పౌరులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. నాన్ ఖతారీలు అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రం శానిటేషన్ ఫీజుని చెల్లించాలి. ఉదాహరణకు వాటర్ బిల్లు 300 ఖతారీ రియాల్స్ అయితే, వేస్ట్ వాటర్ ఛార్జీలు 60 ఖతారీ రియాల్స్ మాత్రమే జత చేయబడతాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







