నిబంధనల ఉల్లంఘన: 11,000 కార్ల సీజ్

- February 01, 2021 , by Maagulf
నిబంధనల ఉల్లంఘన: 11,000 కార్ల సీజ్

జెడ్డా:సుమారు 11,000 వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో జెడ్డాలో సీజ్ చేశారు. రెసిడెన్షియల్ నైబర్‌హుడ్ ప్రాంతాల్లో రాండమ్ పార్కింగ్, ట్యాంకర్స్ పంపింగ్ వాటర్, వేస్ట్ డిస్పోజల్ సహా పలు కారణాలతో ఈ ఉల్లంఘనల్ని నమోదు చేయడం జరిగింది.డిపార్టుమెంట్ ఆఫ్ మానటరింగ్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్ - సబ్ మునిసిపాలిటీస్, సంబంధిత అథారిటీస్‌తో కలిసి ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహించి, ఉల్లంఘనల్ని గుర్తించాయి. మొత్తం 10,982 వాహనాల్ని సీజ్ చేశారు.సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com