పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సత్కరించిన టి.గవర్నర్
- February 01, 2021_1612178943.jpg)
హైదరాబాద్:కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం తెలంగాణకు గర్వకారణమని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్లో ఆమె మాట్లాడుతూ.. ఇది దేశంలోనే నాల్గవ పెద్ద అవార్డు అని పేర్కొన్నారు. గుస్సాడి నృత్యం వ్యవసాయానికి సంబంధించినది కాదన్నారు. కనకరాజుకి తెలంగాణ ప్రభుత్వం 10వేల రూపాయల పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇల్లు ప్రకటించడం సంతోషమన్నారు. గిరిజనులు అమాయకులు, సంప్రదాయాలను గౌరవిస్తారన్నారు. బోయినపల్లి మోడల్ మార్కెట్ నిర్వాహకులకు తన అభినందనలు తెలిపారు. నిన్న మన్ కి బాత్‌లో ప్రధాని మోడల్ మార్కెట్‌ను కొనియాడారన్నారు. ఇక్కడ వెజ్టేబుల గార్బేజ్ ద్వారా విద్యుత్‌ను తయారు చేస్తున్నారని తమిళిసై పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!