నడుస్తూ కూడా ధ్యానం చేయవచ్చు..

నడుస్తూ కూడా ధ్యానం చేయవచ్చు..

ఒక చోట కదలకుండా కూర్చుని చేసేదే ధ్యానమని మనకు తెలుసు. కానీ నడుస్తూ కూడా ధ్యానం చేయవచ్చని చెబుతున్నారు బౌద్ధమతస్తులు. ఈ మెడిటేషన్ వాక్‌ని బౌద్ధంలో 'కిన్హిన్' అంటారు. జెన్‌ మెడిటేషన్, ఛన్‌ బుద్ధిజం, వియత్నమీస్‌ థైన్‌ తదితర విభాగాల్లో మెడిటేషన్‌ వాక్‌ ఒక భాగంగా భావిస్తారు. నడుస్తూ ధ్యానం చేసే ప్ర్రకియ ఒక వృత్తంలో లేదా ఒక సరళ రేఖ గుండా ప్రయాణిస్తారు. ఇలా ఎక్కువ దూరం నడక ధ్యానం చేయడం కూడా సాధన చేయవచ్చు. నడుస్తూ ధ్యానం చేస్తూ మంత్రాన్ని జపించవచ్చు.

ధ్యాన నడక యొక్క అనేక ప్రయోజనాలు..

1.రక్త ప్రవాహాం పెరుగుతుంది. నడక ధ్యానం తరచుగా ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులు చేస్తారు. వాకింగ్ ప్రాక్టీస్ రక్తం ప్రవహించటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కాళ్ళకు. నిరంతర ఆలోచనలతో సతమతమయ్యే వారికి నడక ధ్యానం సహాయపడుతుంది. మీరు ఎక్కువ కాలం కూర్చుని పని చేస్తుంటే రక్త ప్రసరణను పెంచడానికి మరియు మీ శక్తి స్థాయిలను పెంచడానికి మైండ్‌ఫుల్ వాకింగ్ కూడా ఒక గొప్ప మార్గం.

2.జీర్ణక్రియను మెరుగుపరచండి.

Back to Top