యూఏఈలో కరోనా ఎఫెక్ట్...ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
- February 07, 2021
గల్ఫ్ దేశాలను సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. దీంతో ఆంక్షలను కఠినతరం చేస్తూ వస్తున్నాయి. యూఏఈ కూడా ఇప్పటికే పలు రంగాలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగుల హజరును 30 శాతానికే పరిమితం చేసింది. మిగతా 70 శాతం మంది ఇంటి నుంచే పనులు నిర్వహించాలని ఆదేశించింది.
అంతేకాదు...ఆఫీసులకు రాకుండా ఆన్ లైన్లోనే పనులు చక్కబెట్టగలిగే రంగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో వందకు వంద శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేసుకోచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 60 ఏళ్లు దాటిన వారు..దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఎంచుకోవాలని యూఏఈ ఆదేశించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







