మధ్య ప్రాచ్య ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన యు.ఎ.ఇ. పాస్ పోర్ట్

- February 25, 2016 , by Maagulf
మధ్య ప్రాచ్య ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన  యు.ఎ.ఇ. పాస్ పోర్ట్

 మధ్య ప్రాచ్య ప్రాంతంలో అత్యంత శక్తివంతమైనదిగా యు.ఎ.ఇ. పాస్ పోర్ట్ నిలిచింది. అరబ్ మరియు మధ్య తూర్పు దేశాలలో మొదటి స్థానంలో ఉంది. రిస్ట్రిక్షన్ ఇండెక్స్ ప్రకారం హెన్లీ మరియు భాగస్వామి నివాస పౌరసత్వం ప్రణాళిక విశ్వనేతగా వరుసగా రెండవ ఏడాది ఈ గౌరవాన్నిదక్కించుకొంది. యు.ఎ.ఇ. పాస్ పోర్ట్ తో 122 దేశాలకు సులభ సాధ్యంగా వీసా రహితంగా ప్రయాణించవచ్చు. 2015 లో  యు.ఎ.ఇ. ఐరోపా దేశాల కూటమితో ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం వీసా లేకుండా 36 దేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది.అలాగే 26 స్చెంగెన్ అనుమతిని సైతం ఇచ్చారు, ఈ ఘనతను సాధించిన తొలి అరబ్ దేశంగా  యు.ఎ.ఇ. ఉంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com