వైరస్ లాక్ డౌన్: 550 షాప్స్ మూసివేత

- February 08, 2021 , by Maagulf
వైరస్ లాక్ డౌన్: 550 షాప్స్ మూసివేత

రియాద్:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అమల్లోకి తెచ్చిన నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనల నేపథ్యంలో 550 షాపుల్ని మూసివేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఓ ప్రకటన చేసింది. 14,589 తనిఖీలు జరిగాయనీ, షాపులు అలాగే ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌తోపాటు పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లపైనా తనిఖీలు నిర్వహించడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది. తనిఖీల్లో 2,960 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఈ క్రమంలో 550 షాపుల్ని మూసివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com