ఆర్టిఎ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్లను ప్రకటించిన షార్జా
- February 10, 2021
షార్జా రోడ్లు మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ, 1 జనవరి 2020 నుంచి 31 అక్టోబర్ 2020 వరకు నమోదైన జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది.మోటరిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.ఎస్ఆర్టిె అధికారిక వెబ్సైట్ ద్వారా జరీమానాల్ని చెల్లించాలి.అథారిటీ వెబ్సైట్, అల్ అజ్రాలోని అథారిటీ హెడ్ క్వార్టర్స్, ఖోర్ ఫక్కన్ మరియు కల్బాలలోని అథారిటీ కార్యాలయాల్లో ఈ చెల్లింపులకు అవకాశం వుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!