ట్రాఫిక్ ఫైన్ల చెల్లింపులకు ఆన్ లైన్ సర్వీస్ ప్రారంభించిన కువైట్
- February 11, 2021
కువైట్ సిటీ:అన్ని మంత్రిత్వ శాఖల సేవల తీరును మరింత మెరుగుపర్చటంలో భాగంగా..ఇక నుంచి ట్రాఫిక్ ఫైన్లను ఆన్ లైన్లో చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాఫిక్ ఫైన్లు చెల్లించే కంపెనీలు మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ www.moi.gov.kw ద్వారా చెల్లించొచ్చని వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ఆన్ లైన్ సర్వీస్ లకు సంబంధించి వెబ్ సైట్ సేవలపై ఎదైనా సందేహాలు ఉన్నా, ఫిర్యాదులు ఉన్నా [email protected] కి మెయిల్ చేయవచ్చని కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







