సలాలాలో వీధి వ్యాపారుల తొలగింపు

- February 12, 2021 , by Maagulf
సలాలాలో వీధి వ్యాపారుల తొలగింపు

ఒమన్:లైసెన్సు లేకుండా వీధుల్లో జరుగుతున్న విక్రయాల్ని తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దోఫార్ గవర్నరేట్ లో వీధి వ్యాపారుల్ని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో విలాయత్ ఆఫ్ సలాలాలో ఈ చర్యలు చేపట్టామని అధికారులు ఆ ప్రకటనలో వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com