తప్పనిసరి వ్యాక్సిన్: ఆయా దేశాల్లో పరిస్థితుల్ని బట్టి..

- February 15, 2021 , by Maagulf
తప్పనిసరి వ్యాక్సిన్: ఆయా దేశాల్లో పరిస్థితుల్ని బట్టి..

మస్కట్:ప్రయాణాలకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఎలాంటి చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోలేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో వ్యాక్సిన్ లభ్యత సహా అనేక అంశాలు ‘వ్యాక్సినేషన్ తప్పనిసరి’ చుట్టూ ముడిపడి వుంటాయని తెలిపింది మినిస్ట్రీ. ఇప్పటికైతే పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి అలాగే ఇనిస్టిట్యూషనల్ లేదా హోం క్వారంటైన్ తప్పనిసరి వంటి నిబంధనలు మాత్రమే అమల్లో వున్నాయనీ, కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై తాత్కాలిక బ్యాన్ కూడా అమల్లో వుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ సమాచారం కోసం 2441999 నెంబర్‌ను సంప్రదించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com