స్మార్ట్ ఫోన్లలో ఎమర్జన్సీ అలర్ట్ సిస్టమ్ ట్రయల్
- February 16, 2021
రియాద్:అత్యవసర సందర్భాల్లో ఉపయోగపడేలా ఫోన్ వార్నింగ్స్ సిస్టమ్‌ని సౌదీ అరేబియా ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది.సోమవారం ఈ ట్రయల్ ప్రారంభమవుతుంది.సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మరియు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వార్నింగ్స్ ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల నుంచి బ్రాడ్కాస్ట్ అవుతాయి.ఫిబ్రవరి 22 వరకు ఇది కొనసాగుతుంది. బుకాయక్, బహ్రా, కున్ఫుదా సహా కొన్ని గవర్నరేట్లలో ఈ వార్నింగ్ సిస్టమ్ ట్రయల్ జరుగుతుంది.స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లు అప్డేట్స్కి అనుగుణంగా వున్నాయో లేదో సరిచూసుకోవాలి. అత్యవసర పరిస్థితులకు సంబంధించి పౌరులు అలాగే నివాసితుల్ని అప్రమత్తం చేసేలా ఈ వార్నింగ్ సిస్టమ్ రూపొందించబడింది.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!