ఫారిన్ కాంట్రాక్ట్ నిర్ణయం నుంచి కొన్ని సెక్టార్లకు మినహాయింపు
- February 17, 2021
రియాద్:కింగ్డమ్ వెలుపల తమ హెడ్ క్వార్టర్లు కలిగిన విదేశీ కంపెనీలతో గవర్నమెంట్ ఏజెన్సీలు కాంట్రాక్టులు చేయడాన్ని నిలిపివేస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ విషయమై మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ముహమ్మద్ అల్ జాదాన్ వివరణ ఇస్తూ, సౌదీ పౌరులకు ఉద్యోగాల్ని కల్పించే కొన్ని సెక్టార్లకు మినహాయింపులు ఇచ్చినట్లు చెప్పారు.స్థానిక కంటెంట్ డెవలప్మెంట్, విజ్ఞానాన్ని స్థానికంగా వృద్ధి చేసేందుకు ఉపకరించే సంస్థలు వంటివాటికి మినహాయింపులు ఇవ్వనున్నారు. ప్రస్తుత కాంట్రాక్టులపై ఎలాంటి ప్రభావం పడకుండా వుండేందుకు 2024 వరకు ఓ టైమ్ ఫ్రేమ్‌ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!