వ్యాక్సినేషన్ పూర్తయినవారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు
- February 19, 2021దోహా:ఎవరికైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందో అలాంటివారికి క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది. కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులతో ఇంటరాక్ట్ అవడం, ట్రావెల్ సంబంధిత నిబంధనల నుంచి వీరికి మినహాయింపు లభిస్తుంది. రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని 14 రోజులు పూర్తి చేసుకున్నవారు కోవిడ్ 19 నెగెటివ్ సర్టిఫికెట్ తమవెంట వుంచుకుంటే, అలాంటివారికి ఆయా నిబంధనల నుంచి మినహాయింపునిస్తారు. మూడు నెలలపాటు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్ పొందినవారికి ఇది వర్తించదు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..