మునిసిపాలిటీల్లో తనిఖీలు ముమ్మరం
- February 20, 2021
దోహా:కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఈటరీస్ ఇతర ఔట్లెట్లలో ఆహార పదార్థాల నాణ్యత, భద్రత వంటి అంశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎంఎంఈ) వెల్లడించింది. దేశంలోని అన్ని మునిసిపాలిటీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత నెల (జనవరి)లో 15,000కి పైగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా 12,000 తనిఖీలు నిర్వహించారు. 2,841 ఉల్లంఘనల్ని గత నెలలో గుర్తించారు. ఉల్లంఘనలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగిందని అదికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అతారిటీస్ స్పష్టం చేవాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!