రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం
- February 20, 2021
మస్కట్:మస్కట్‌లోని ఓ రెస్టారెంటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, మంటల్ని సకాలంలో అదుపు చేయడంతో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. పబ్లిక్ అతారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం రెస్టారెంట్ వర్కర్లు అత్యంత వేగంగా స్పందించి మంటల్ని అదుపు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







