ఏ.పిలో కరోనా కేసుల వివరాలు
- February 20, 2021
అమరావతి:ఏ.పిలో కరోనా పాజిటివ్ కేసులు కొన్ని రోజులుగా 100 కు దిగువగానే వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26,436 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 54 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదు.ఇదే సమయంలో 70 మంది రికవరీ అయ్యారు.దీంతో..పాజిటివ్ కేసుల సంఖ్య 889210 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 881439 కి పెరిగింది..ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7167 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 604 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







