గల్ఫ్ మెరైన్ సెంటర్‌ని ప్రారంభించిన మినిస్టర్
- February 26, 2016
ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్స్ మినిస్టర్ జస్సిమ్ సైఫ్ అహ్మద్ అల్ సులైతి, అల్ వక్రాలో మెరైన్ సెంటర్‌ని ప్రారంభించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ ఛైర్మన్ అబ్దుల్లా నాజర్ టక్రి అల్ సబీ మరియు పలువురు ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రీజియన్‌లో అరబ్, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్, అరేబియన్ సీ మరియు గల్ఫ్ ఆడెన్‌కి సంబంధించి మెరిటైమ్ బులిటెన్లు మరియు అలర్ట్‌ల కోసం ఈ గల్ఫ్ మెరైన్ సెంటర్‌ని ఏర్పాటు చేయడం జరిగిందని మినిస్టర్ చెప్పారు. గల్ఫ్ రీజియన్ మరియు, ఇండియన్ ఓసియన్లకు ఈ సెంటర్ సర్వీసులను అందించనుంది. వరల్డ్ మెటియరాలజికల్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ ఆమోదం పొందింది.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







