మిలటరీ ఇండస్ట్రీపై సౌదీ గురి..20 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్రణాళిక
- February 21, 2021
రియాద్:అనేక రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకెళ్తున్న సౌదీ అరేబియా..సైనిక అవసాలను తీర్చేలా మిలటరీ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ చేసింది. మిలటరీ అవసరాలను తీర్చే ఆయుధాలు, ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేలా దీర్ఘకాల ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందుకుగాను రాబోయే దశాబ్దకాలంలో 20 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. దేశీయంగా మిలటరీ ఇండస్ట్రీని బలోపేతం చేస్తూ సైనిక అవసరాలకు అనుగుణంగా మిలటరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. 2030 నాటికి మిలటరీ బడ్జెట్ లో దాదాపు 50 శాతాన్ని మిలటరీ ఇండస్ట్రీకే కేటాయిస్తామని కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!