రాజమండ్రిలో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి
- February 21, 2021ఏ.పి:తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. మారేడుమిల్లి అడవుల్లో ఆచార్య షూటింగ్ కోసం వచ్చిన ఆయనకు రాజమండ్రి ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎయిర్ పోర్టు నుంచి గోకవరం వరకు చిరంజీవి ర్యాలీ సాగింది. అభిమానులకు అభివాదం చేస్తూ మెగాస్టార్ చిరు... ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానుల ప్రేమకు ఆయన ఫిదా అన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..