నిబంధనలకు విరుద్ధంగా సామాజిక ఈవెంట్ నిర్వహణ: ఒకరిపై చర్యలు
- February 24, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఓ వ్యక్తిని సోషల్ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తిపై చర్యలకోసం సంబందాత అథారిటీస్కి రిఫర్ చేశారు. ఓ వివాహ వేడుకను నిందితుడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమందిని ఆహ్వానించాడు నిందితుడు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు మరింత ఖచ్చితత్వంతో అమలు జరగాల్సి వుందని అథారిటీస్ సూచించడం జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, హెల్త్ అథారిటీస్ ఎప్పటికప్పుడు తనిఖీల్ని నిర్వహిస్తున్నాయి. ఉల్లంఘనల్ని ఉపేక్షించే అవకాశమే లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!