అల్ అహ్మద్ కారిడార్ ప్రారంభించిన ఖతార్ పీఎం, కువైట్ డిప్యూటీ పీఎం

- February 25, 2021 , by Maagulf
అల్ అహ్మద్ కారిడార్ ప్రారంభించిన ఖతార్ పీఎం, కువైట్ డిప్యూటీ పీఎం

దోహా:ఖతార్ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా, కువైట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హమాద్ జబెర్ అలి అల్ సబాహ్, సంయుక్తంగా సబాహ్ అల్ అహ్మద్ కారిడార్‌ను ఫిబ్రవరి 24న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సర్వీస్ రోడ్లు, ల్యాండ్ స్కూపింగ్, బ్యూటిఫికేషన్ మరియు ట్రీ ప్లాంటేషన్ వంటి పనులు 2021 నాటికి పూర్తవుతాయి. మొత్తం 29 కిలోమీటర్ల నిడివిగల ఈ కారిడార్, అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com