భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 25, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా తీవ్రత మరలా పెరుగుతున్నది.కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తిరిగి ప్రభుత్వాలపైన, ఆసుపత్రులపైనా ఒత్తిడి పెరగడం మొదలైంది.తాజాగా, ఇండియాలో కొత్తగా 16,738 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914 కి చేరింది.ఇందులో 1,07,38,501 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,51,708 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 138 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,56,705కి చేరింది.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!







