కువైట్ నేషనల్ డే..డూడుల్ తో గూగుల్ గ్రీటింగ్స్

కువైట్ నేషనల్ డే..డూడుల్ తో గూగుల్ గ్రీటింగ్స్

కువైట్ జాతీయ దినోత్సవాన్ని గూగుల్ డూడుల్ తో సెలబ్రేట్ చేసింది. రెపరెపలాడుతున్న కువైట్ జాతీయ పతాకం థీమ్ తో డూడల్ రూపొందించి కువైతీలకు విషెస్ చెప్పింది. అయితే..ఈ డూడుల్ కువైట్లోని గూగుల్ యూజర్లకు మాత్రమే కనిపించేలా పరిమితం చేసింది. 

Back to Top